Indrakeeladri: కలెక్టర్, సీపీలకు దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత

Indrakeeladri: ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబులకు ఆలయ అధికారులు అందజేశారు.

Satyanarayana, Vijayawada
Published on: 1 Oct 2026 7:26 PM IST
Indrakeeladri
X

Indrakeeladri: కలెక్టర్, సీపీలకు దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత

Indrakeeladri: దసరా ఉత్సవాల ఆహ్వానపత్రికను ఈరోజు జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మిశ గారికి ఈవో శీనానాయక్, స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ తదితరులు అందజేశారు.

ఈరోజు ఉదయం నగర పోలీస్ కమిషనర్ శ్రీ రాజశేఖరబాబు గారికి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ,, ఈవో శీనా నాయక్, స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ తదితరులు దసరా ఉత్సవాల ఆహ్వానపత్రికను అందజేశారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada