Vuyyuru: పెద్దఓగిరాలలో నూతన మసీదు ప్రారంభం దండమూడి చౌదరి!
Vuyyuru: ఉయ్యూరు మండలం పెద్దఓగిరాలలో నూతన మసీదు ప్రారంభోత్సవంలో పాల్గొన్న కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి (DC). మతసామరస్యానికి గ్రామం ప్రతీక.
Vuyyuru: పెద్దఓగిరాలలో నూతన మసీదు ప్రారంభం దండమూడి చౌదరి!
Vuyyuru: ఉయ్యూరు మండలం పెద్దఓగిరాల గ్రామంలో నూతనంగా నిర్మించిన మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు.
దండమూడి చౌదరి (DC) అన్న, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, మతసామరస్యాన్ని చాటిచెప్పేలా ఈ కార్యక్రమం ఎంతో కోలాహలంగా సాగింది.ముస్లిం సోదరులకు ఈ సందర్భంగా DC అన్న హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోతురెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలు మరియు ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.
Next Story




