Nandigama: నందిగామలో మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరు!
Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ ప్రచారంలో దేవినేని ఉమా, ఎమ్మెల్యే సౌమ్య పాల్గొన్నారు. చైర్మన్ అభ్యర్థి వంశీధర్‌కు మద్దతుగా ప్రచారం చేశారు.
Nandigama: నందిగామలో మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరు!
Nandigama: 12,13, 15 వార్డులలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చైర్మన్ అభ్యర్థి శాఖమూరు వంశీధర్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య...
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రం అభివృద్ధి పథంలోకి దూసుకెళుతుందని నందిగామలో 190 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని...
ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు మున్సిపల్ ఎన్నికలలో పట్టం కట్టి చైర్మన్ అభ్యర్థిని మరియు 32 మంది వార్డు కౌన్సిలర్లని గెలిపించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు...
గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రస్టు పట్టిపోయిందని ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ముఖ్యంగా నందిగామ నియోజకవర్గంలో మొండితోక బ్రదర్స్ వసూలు బ్రదర్స్ నాయకత్వంలో బ్రష్టు పట్టించి అధోగతి పాలు చేశారని ఏ అభివృద్ధి జరగలేదని ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు...




