Gannavaram: పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వల్లభనేని వంశీ!
Gannavaram: గన్నవరం జడ్పీ బాయ్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఉదయం 7 గంటల నుంచే బారులు తీరిన ఓటర్లు.
Gannavaram: పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వల్లభనేని వంశీ!
Gannavaram: గన్నవరం లో ఉదయం 7 గంటల నుండి ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్లో నిలబడిన ఓటర్లు
పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు గన్నవరం జడ్పి బాయ్స్ హై స్కూల్ కు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.




