NTR District: ఏపీ దాటి తెలంగాణ వైపు వెళ్లిన పులి..తిరువూరు ఆర్డీఓ వెల్లడి!
NTR District: 12 రోజులుగా తిరువూరు డివిజన్ అడవుల్లో సంచరించిన ఎక్స్ప్లోరర్ పులి ఏపీ సరిహద్దు దాటి తెలంగాణ వైపు వెళ్లినట్లు ఆర్డీఓ ఎ. కుమార్ తెలిపారు.
NTR District: ఏపీ దాటి తెలంగాణ వైపు వెళ్లిన పులి..తిరువూరు ఆర్డీఓ వెల్లడి!
NTR District: ఆంధ్ర రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం వైపు పయనించిన ఎక్స్ప్లోరర్ టైగర్. రాదో ఏ కుమార్ వెల్లడి.
ఎక్స్ప్లోరర్ టైగర్ నుండి విముక్తి అయిన తిరువూరు రెవెన్యూ డివిజన్ ప్రజలు.
టైగర్,తిరువూరు రెవెన్యూ డివిజన్,లో తిరుగుతూ గత 12 రోజులుగా, తిరువూరు రెవెన్యూ డివిజన్ ప్రజలకు, అధికారులకు, కంటిమీద కునుకు లేకుండా చేసిన ఎక్స్ప్లోరర్ టైగర్.
విసన్నపేట మండలం, రెడ్డిగూడెం మండలం, ఎ కొండూరు మండలం, గంపలగూడెం మండలం, తిరువూరు మండలం,అడవులలో తిరుగుతూ, ఎక్స్ప్లోరర్ టైగర్, ఆంధ్ర రాష్ట్రం బోర్డర్, దాటి తెలంగాణ రాష్ట్రం వైపు వెళ్లినట్టు,తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి, ఏ.కుమార్ వెల్లడించారు.




