Jaggayyapet: జమలాపురం దైవదర్శనం ముగించుకుని వస్తుండగా ఘోర ప్రమాదం!

Jaggayyapet: జగ్గయ్యపేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు జమలాపురం వెంకటేశ్వరస్వామి దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా నిదానపురం-దెందుకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 7 Jun 2026 7:17 AM IST
Jaggayyapet
X

Jaggayyapet: జమలాపురం దైవదర్శనం ముగించుకుని వస్తుండగా ఘోర ప్రమాదం!

జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు జమలాపురం దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా నిదానపురం- దెందుకూరు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొనడంతో ఐదుగురు ప్రమాదానికి గురయ్యారు.

ఐదుగురిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరు పరిస్థితి విషమయం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరిని మధిర నుండి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారి లో చిన్న పాప3 ఒక స్త్రీ తాళ్లూరి భవాని (40 ) పురుషుడు తాళ్లూరి చంద్ర (45 ) ఉన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story