Gampalagudem: గంపలగూడెం షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైన రెండు బైకులు

Gampalagudem: గంపలగూడెం మండలం ఊటుకూరులో అగ్నిప్రమాదం. షార్ట్ సర్క్యూట్‌తో ఎలక్ట్రిక్ బైక్, గ్లామర్ బైక్ దగ్ధం. స్థానికుల భయాందోళన.

Venkateswara Rao, Tiruvuru
Published on: 16 July 2026 4:56 PM IST
Gampalagudem
X

Gampalagudem: గంపలగూడెం షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైన రెండు బైకులు

గంపలగూడెం: గంపలగూడెం మండలం ఊటుకూరులో అగ్నిప్రమాదం దుకాణం ముందు నిలిపిన ఎలక్ట్రిక్ బైక్‌లో షార్ట్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైన ఎలక్ట్రిక్ బైక్,పక్కనే ఉన్న గ్లామర్ బైక్‌కు అంటుకున్న మంటలు.

కాలి బూడిదైన గ్లామర్ బైక్,ఒక్కసారిగా జరిగిన ప్రమాదానికి భయాందోళనకు గురైన వ్యాపారులు ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు, వ్యాపారులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించిన స్థానికులు.

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru

Next Story