Gannavaram: గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత నిర్వాసితుల ఆందోళన!
Gannavaram: గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. 2013 నిర్వాసితుల ఆందోళన, అడ్డుకున్న పోలీసులు. సీపీఎం నేతలు, బాధితులు అరెస్ట్.
Gannavaram: గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత నిర్వాసితుల ఆందోళన!
Gannavaram: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం ఎయిర్పోర్ట్ విస్తీర్ణంలో ఇల్లు కోల్పోయిన బాధితులు సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన. 2013 నుండి తమకు న్యాయం జరగలేదంటూ ఎయిర్పోర్ట్ మెయిన్ గేటు వద్ద నిరసన.
అల్లాపురం బుద్దవరం దాదాజీ గూడెం గ్రామాల ఎయిర్పోర్ట్ నిర్వాసితుల నిరసన. పోలీసులకు ఎయిర్పోర్టు నిర్వాసితులకు మధ్య వాగిద్వాదం. ఎయిర్ పోర్టు వద్ద ఎటువంటి నిరసనలకు అనుమతి లేదంటూ నిరసనను భగ్నం చేసే దృష్టిలో పోలీసులు.
గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేస్తున్న ఎయిర్ పోర్ట్ నిర్వాసితులను అడ్డుకున్న పోలీసులు.
మాట వినకపోవడంతో పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఎయిర్పోర్ట్ నిర్వాసితులు చేస్తున్న నిరసనలను భగ్నం చేసి అదుపులోకి తీసుకొని ఆటోలలో పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు.




