Gannavaram: గన్నవరం బైపాస్ వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి!

Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరం మండలం బి.బి.గూడెం నూతన బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీల మధ్య కారు నలిగిపోయిన ఘటనలో ఇద్దరు,

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 Jun 2026 3:18 PM IST
Gannavaram
X

Gannavaram: గన్నవరం బైపాస్ వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి!

Gannavaram: వేగంగా వచ్చిన లారీ కారును డీ కొనటం తో రెండు లారీ లమధ్య ఇరుక్కుపోయిన కారు.

కారులో ఉన్న ముగ్గురు లో ఇద్దరు చనిపోయిన వైనం మరొకరికి గాయాలు కావడంతో పిన్నమనేని ఆసుపత్రి కి తరలింపు.

ఇంకో లారీ పక్కనే వెళుతున్న స్కూటీ ని డీకొనటం తో స్కూటీ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయిన వైనం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story