Gannavaram: ప్రశ్న రావణ్ కస్టడీ పిటిషన్‌పై గన్నవరం కోర్టులో విచారణ!
Gannavaram: ప్రశ్న రావణ్‌ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని గన్నవరం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. రావణ్ తరపున వాదించనున్న అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.
Gannavaram: ప్రశ్న రావణ్ కస్టడీ పిటిషన్‌పై గన్నవరం కోర్టులో విచారణ!
Gannavaram: ప్రశ్న రావణ్ ను 10 రోజులు కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన గన్నవరం పోలీసులు...
పోలీసులు పిటిషన్ పై గన్నవరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విచారణ....
రావణ్ తరపున వాదించనున్న పొన్నవోలు సుధాకర్....
గన్నవరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు చేరుకున్న పొన్నవోలు సుధాకర్....
Next Story




