Uyyuru: భారీ చోరీ.. సూట్‌కేస్‌లో భద్రపరిచిన బంగారం నగదు మాయం!
Uyyuru: కృష్ణా జిల్లా ఉయ్యూరు రూరల్ పరిధిలోని కలవపాములలో సూట్‌కేస్‌లో ఉంచిన రెండు పేటల బంగారు గొలుసు, ఆరు గాజులు, నగదు చోరీకి గురయ్యాయి.
Uyyuru: భారీ చోరీ.. సూట్‌కేస్‌లో భద్రపరిచిన బంగారం నగదు మాయం!
ఉయ్యూరు: ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారు ఆభరణాలు, నగదు చోరీ, కలవపాముల గ్రామంలో ఘటన, హైదరాబాద్‌లో ఫంక్షన్‌కు వెళ్లేందుకు సిద్ధమైన మహిళ సూట్‌కేస్‌లో భద్రపరిచిన బంగారు ఆభరణాలు, నగదు మాయం, రెండు పేటల బంగారు గొలుసు, ఆరు బంగారు గాజులు చోరీ.
పర్సులో ఉంచిన కొంత నగదు కూడా అపహరణ తెల్లవారుజామున సూట్‌కేస్ పరిశీలించడంతో చోరీ వెలుగులోకి అనుమానంతో సూట్‌కేస్ తనిఖీ చేసిన బాధితురాలు కుమారుడికి సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు. ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు ఘటనాస్థలిని పరిశీలించిన క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్‌తోనూ తనిఖీలు చోరీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం.
Next Story




