Kanchikacherla: కంచికచర్ల మండలంలో కూటమికి ప్రజల బ్రహ్మరథం!
Kanchikacherla: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం. కూటమి తరఫున ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.
Kanchikacherla: కంచికచర్ల మండలంలో కూటమికి ప్రజల బ్రహ్మరథం!
Kanchikacherla: కంచికచర్ల మండలం పెండ్యాల, వేములపల్లి, ఎస్ అమరవరం,మోగులూరు గ్రామంలో జెడ్పీటీసీ అభ్యర్థి మూరకొండ ఏడుకొండలు, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య.
ఎమ్మెల్యే తంగిరాల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కంచికచర్ల మండలంలో కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయం అయ్యిందని తంగిరాల సౌమ్య తెలిపారు.
కూటమి తరపున తెలుగు దేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిని మూరకొండ ఏడుకొండలు కంచికచర్ల మండలంలో "తెలుగుదేశం పార్టీ 18 మంది ఎంపీటీసీ" జనసేనపార్టీ 2 ఎంపీటీసీ" కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
అధికార పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. సైకో పార్టీ, గొడ్డలి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోడ్లు నాశనం చేశారు తట్ట మట్టి పోసి పూడ్చలేదు.
కూటమి అభ్యర్థులను గెలిపించాలని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు,జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు.




