Krishna: మాకు ఏ పార్టీ పైన పక్షపాతం లేదు: జంక్షన్ సీఐ రమేష్!
Krishna: రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఈసీ ఆదేశాల మేరకే ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నామని హనుమాన్ జంక్షన్ సీఐ రమేష్ స్పష్టం చేశారు.
Krishna: మాకు ఏ పార్టీ పైన పక్షపాతం లేదు: జంక్షన్ సీఐ రమేష్!
కృష్ణ: జంక్షన్ సీఐ రమేష్ మాట్లాడుతూ, రాబోవు పంచాయితీ ఎన్నికలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా అల్లర్లు నేరచరిత్ర గల వారిని స్టేషన్కు పిలిపిస్తున్నాము. మాకు ఏ పార్టీ పైన పక్షపాతం లేదు. ఎస్ఇసి ఆదేశాల మేరకు మేము పనిచేస్తున్నాము. కేవలం జరగబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకునే ముందస్తు భద్రత చర్యలో భాగమే ఇది.




