Thiruvuru: తిరువూరులో భారీ వర్షం జలమయమైన లోతట్టు ప్రాంతాలు, రహదారులు!

Thiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Venkateswara Rao, Tiruvuru
Published on: 23 Sept 2026 3:03 PM IST
Thiruvuru
X

Thiruvuru: తిరువూరులో భారీ వర్షం జలమయమైన లోతట్టు ప్రాంతాలు, రహదారులు!

Thiruvuru: తుఫాన్ కారణంగా తిరువూరులో కురుస్తున్న భారీ వర్షం,, వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. పట్టణ ప్రధాన రహదారులు మొత్తం వరద ప్రవాహంతో పొంగిపొర్లుతున్నాయి. బస్టాండ్లోకి చేరుకునేందుకు ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru