Nandigama: పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులకు, టీడీపీ అభ్యర్థికి వాగ్వాదం!
Nandigama: నందిగామ జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద పసుపు రంగు చొక్కా ధరించి వచ్చిన టీడీపీ అభ్యర్థిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత, వాగ్వాదం చోటుచేసుకున్నాయి.
Nandigama: పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులకు, టీడీపీ అభ్యర్థికి వాగ్వాదం!
Nandigama: నందిగామ లో టెన్షన్ వాతావరణం మొదలైంది. జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో టిడిపి నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రానికి పసుపు రంగు చొక్కాతో రాటంతో టిడిపి అభ్యర్థిని అడ్డుకున్న పోలీసులు
పోలీసులతో వాగ్వాదానికి దిగారు టిడిపి అభ్యర్థి. పోలింగ్ కేంద్రంలో ఉన్న ఫ్యాన్లపై టిడిపి అభ్యర్థి అభ్యంతర వ్యక్తం చేశాడు. పోలింగ్ కేంద్రంలో ఉన్న ఫ్యాను తొలగించాలని డిమాండ్ చేశాడు టిడిపి అభ్యర్థి. టిడిపి అభ్యర్థి చేసిన డిమాండ్ తో ఇంట్రెస్టింగ్ కామెంట్ గా తయారయింది.
పోలింగ్ కేంద్రాల గదులలో ఫ్యాన్ ఉండక అధికారులు గానీ ఓటర్లకు గాని పీల్చే గాలి ఎలా అని ప్రశ్నోత్తరాలు వెలువడుతున్నాయి. ఇరు వర్గానికి సద్ది చెబుతున్న పోలీసులు.




