Undavalli: అమరావతిలో రణరంగం..
Undavalli: అమరావతి రాజధాని పరిధిలోని ఉండవల్లి సెంటర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Undavalli: అమరావతిలో రణరంగం..
ఉండవల్లి: ఉండవల్లి సెంటర్‌లో ఉద్రిక్తత.. రాజధాని భూముల పరిశీలనకు వెళ్లిన వైసీపీ నాయకులు పేర్నినాని, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ అంబటి రాంబాబు సీఆర్డీఏ పరిరక్షణ బృందం.. వైసీపీ నేతలను అడ్డుకున్న టీడీపీ సానుభూతిపరులు.
వైసీపీ నేతలపై కోడిగుడ్లు రాళ్లతో దాడి టీడీపీ శ్రేణులు.. లేళ్ల అప్పిరెడ్డి కారు ధ్వంసం.. CRDA పరిరక్షణ కమిటీ సభ్యులు, పోలీసులపై రాళ్లు రువ్విన టీడీపీ శ్రేణులు.. పలువురు పోలీసులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు
టిడిపి ఆందోళనతో వెనుతిరిగిన వైసిపి నాయకులు
Next Story




