Vuyyuru: ఉయ్యూరులో 24 గంటల మద్యం ధందా – ఎక్సైజ్ శాఖ చోద్యం!

Vuyyuru: కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిబంధనలకు విరుద్ధంగా 24 గంటల మద్యం అమ్మకాలు. బెల్టు షాపులు, నెలవారీ మామూళ్లపై వెల్లువెత్తుతున్న విమర్శలు.

Ramana, Penamaluru
Published on: 13 Aug 2026 12:36 PM IST
Vuyyuru
X

Vuyyuru: ఉయ్యూరులో 24 గంటల మద్యం ధందా – ఎక్సైజ్ శాఖ చోద్యం!

Vuyyuru: 24 గంటల మద్యం అమ్మకాలు.

మద్యం అమ్మకాలకు అడ్డు కట్ట లేకుండా పోతున్న వైనం.

అధికారికంగా, అక్రమంగా రెండు రకాలుగా మద్యం అమ్మకాలు.

చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ.

బ్యాంక్ ATM లు పనిచేయకపోవచ్చు... 24 గంటలు నగదు అందుబాటులో లేకపోవచ్చు కానీ ATM అనే పదాన్ని A(ఎనీ) T(టైం) M(మందు) గా 24 గంటలు మద్యం అమ్మకాలు అధికారులు కను సన్నల్లోనే అని విమర్శలు

వైన్ షాపు యజమానులు నెలవారి మామూళ్లతో అధికారులను కొనేస్తున్న వైనం.

మద్యం అమ్మకాలతో పేదల రక్తాన్ని జలగల్లా లాగేస్తున్న విక్రయదారులు.

ప్రతి మద్యం షాప్ కి నాలుగైదు బెల్ట్ షాపులు.

పేరుకే నిబంధనలు అమలకు నోచుకోని వైనం.

నెలవారి మామూళ్లతో అమ్మకాలను అడ్డుకోలేని పరిస్థితుల్లో మద్యం అమ్మకాలు.

ప్రతి షాపు నుండి 20,000 నుంచి 30,000 రూపాయలు నెలవారీలా?

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story