Gannavaram: కనకాయలంక కాజ్వేను ముంచెత్తిన వరద నీరు.. రాకపోకలు బంద్!
Gannavaram: కోనసీమ జిల్లా పి.గన్నవరంలో గోదావరి వరద పెరిగింది. చాకలిపాలెం వద్ద కనకాయలంక కాజ్వేపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
Gannavaram: కనకాయలంక కాజ్వేను ముంచెత్తిన వరద నీరు.. రాకపోకలు బంద్!
అంబేద్కర్ కోనసీమ జిల్లా..
చాకలిపాలెంవద్ద... కనకాయలంక కాజ్వేపైకి చేరిన వరదనీరు..
దీంతో.. పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లా ల సరిహద్దు ప్రాంతమైన కనకాయలంకలో రాకపోకలకు అంతరాయం..
ప్రత్యామ్నాయంగా పడవలపై ప్రయాణం కొనసాగిస్తున్న గ్రామ ప్రజలు.
Next Story




