Krishna: బందరు కాలువ గట్టుపై యథేచ్ఛగా ఆక్రమణలు
Krishna: కృష్ణా జిల్లా నెప్పల్లి నుంచి చిన్న ఓగిరాల వరకు బందరు కాలువ గట్టు ఆక్రమణలకు గురవుతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడిందంటూ స్థానికులు ఆవేదన.
Krishna: బందరు కాలువ గట్టుపై యథేచ్ఛగా ఆక్రమణలు
కృష్ణా: కృష్ణా జిల్లా నెప్పల్లి నుంచి చిన్న ఓగిరాల వరకు బందరు కాలువ గట్టు ఆక్రమణలకు గురవుతోందన్న ఆరోపణలు. కాలువ గట్టును ఆక్రమిస్తూ లక్షల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిపై కన్ను?
స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి ఆక్రమణలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు, అధికారుల ఉదాసీనతపై స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి.
ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?
ఆక్రమణలతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లుతోందని స్థానికుల ఆవేదన. నెప్పల్లి నుంచి చిన్న ఓగిరాల వరకు కాలువ గట్టు పరిస్థితిపై అధికారులు తక్షణమే దృష్టి సారించాలంటున్న ప్రజలు. కాలువ గట్టు ఆక్రమణలపై సమగ్ర సర్వే చేసి, అక్రమ నిర్మాణాలు/ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్.




