Gannavaram: చిక్కవరంలో 1,300 ఓట్లకు 13 మంది సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్!

Gannavaram: కృష్ణాజిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామ పంచాయతీలో 1,300 ఓట్లకు ఏకంగా 13 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Gannavaram
X

Gannavaram: చిక్కవరంలో 1,300 ఓట్లకు 13 మంది సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్!

గన్నవరం: గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలో 1300 ఓట్లకు 13 మంది సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్. గన్నవరం మండలం లో ఒక పల్లెటూరి గ్రామ మైన చిక్కవరం లో 13 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల అని అవాక్కు. కూటమి ప్రభుత్వం నుండి 8, వైసీపీ నుండి 3 ఇండిపెండెంట్ 2, సర్పంచ్ అభ్యర్థులుగా 13 మంది నామినేషన్ దాఖలు. గన్నవరం మండలం మొత్తం ఒక్కసారిగా చిక్కవరం వైపు చూపు.

కూటమి సర్పంచ్ అభ్యర్థులు

మందపాటి వెంకాయమ్మ, వేమారెడ్డి కళ్యాణి, నేరుసు నాగమణి, కొణతం జ్యోతి, కొణతం రోజా, పీక హృదయ భారతి, రేవూరి రమాదేవి, నేరుసు నాగమణి

వైసిపి సర్పంచ్ అభ్యర్థులు

కొలుసు లావణ్య, మందపాటి సీతా రావమ్మ, మందపాటి జోత్స్న

ఇండిపెండెంట్ అభ్యర్థులు

జొన్నలగడ్డ లక్ష్మి, బిజ్జెం పార్వతి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్