Tiruvuru: లారీ యూనియన్ మానవత్వం భానుడి భగభగలకు ఉపశమనంగా మజ్జిగ పంపిణీ!

Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు లారీ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ యాజమానులు, డ్రైవర్లు మానవత్వాన్ని చాటుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 May 2026 1:28 PM IST
Tiruvuru
X

Tiruvuru: లారీ యూనియన్ మానవత్వం భానుడి భగభగలకు ఉపశమనంగా మజ్జిగ పంపిణీ!

తిరువూరు: ఆదర్శంగా నిలిచిన తిరువూరు లారీ యూనియన్ అసోసియేషన్ లారీ యాజమానులు, డ్రైవర్లు. నిప్పుల కొలిమిల ఉన్న వేసవి తాపానికి తమ వంతు సహాయంగా జాతీయ రహదారిపై వాహన డ్రైవర్లకు మజ్జిగ పంపిణీ చేసిన లారీ డ్రైవర్లు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story