Krishna: గుర్రం శేషగిరిరావు కుమారుడి రిసెప్షన్‌లో మంత్రి కొల్లు రవీంద్ర, ప్రముఖ నేతలు!

Krishna: కృష్ణా జిల్లాలో గుర్రం శేషగిరిరావు కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకకు మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, బోడే ప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ హాజరై వధూవరులను ఆశీర్వదించారు

Ramana, Penamaluru
Published on: 22 Aug 2026 8:49 PM IST
Krishna
X

Krishna: గుర్రం శేషగిరిరావు కుమారుడి రిసెప్షన్‌లో మంత్రి కొల్లు రవీంద్ర, ప్రముఖ నేతలు!

Krishna: గుర్రం శేషగిరి రావు గారి కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు,పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు, ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకళ్ల నారాయణ గారు, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి,వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story