Gannavaram: విజయవాడ ఎయిర్పోర్టులో రూ.77 కోట్లతో నూతన ఏటీసీ!
Gannavaram: గన్నవరం ఎయిర్పోర్టులో రూ.77 కోట్లతో నిర్మించిన అత్యాధునిక ఏటీసీ టవర్‌ను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.
Gannavaram: విజయవాడ ఎయిర్పోర్టులో రూ.77 కోట్లతో నూతన ఏటీసీ!
Gannavaram: గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో నూతనంగా నిర్మించిన (ఏటీసీ) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సముదాయాన్ని ప్రారంభించిన కేంద్ర విమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్ట్ అధారిటీ కమిటీ చైర్మన్ ఎంపీ వల్లభనేని బాలసౌరి, కో చైర్మన్ ఎంపీ కేసినేని (చిన్ని) శివనాథ్
ముందుగా నూతనంగా నిర్మించిన ఏటీసీ ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు...
అనంతరం నూతనంగా నిర్మించిన ఏటిసి సముదాయ ప్రాంగణాన్ని ప్రారంభించారు....
ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ
77 కోట్ల వ్యయంతో నూతన ఏటిసి భవనాన్ని ప్రారంభించడం జరిగింది.,.
కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా విజయవాడ ఎయిర్పోర్టులో సరికొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో నూతన టెర్మినల్ భవనం, ఏవియేషన్కు సంబంధించిన ఆలోచనలో ప్రధాన భాగం ఏ టి సి భవనం...
ఏపీసి భవనం ఫ్లైట్స్ ఆపరేటింగ్ లో చాలా కీలకం.
గతంలో 40 సంవత్సరాల క్రితం నిర్మించిన ఏటీసీ భవనంలో ప్రజెంట్ ఫ్లైట్స్ ఆపరేటింగ్సు జరుగుతున్నాయి.
విజయవాడ ఎయిర్పోర్ట్ నుండి విమాన సర్వీసులు పెరగడం వలన ఈ సరికొత్త ఏటీసీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
భవిష్యత్తులో 40 సంవత్సరాలకు సరిపడా పరికరాలు స్థలాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన టెర్మినల్ భవనాన్ని 77 కోట్లతో నిర్మించడం జరిగింది.
నూతన టెర్మినల్ భవనం కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుండి శరవేగంగా పూర్తి చేయాలనీ ఆలోచనలు చేస్తుంది.
దురదృష్టవశాత్తు గత ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు...
గత కాంట్రాక్టర్ పై సిబిఐ కేసు ఉండడం వలన భవిష్యత్తులో వారితో ప్రయాణం చేయడం మంచిది కాదనే ఉద్దేశంతో వారి కాంట్రాక్టు రద్దు చేయడం జరిగింది....
వచ్చే దసరా లోపు ఈ నూతన టెర్మినల్ పూర్తయ్య విధంగా కృషి చేస్తున్నాం...
అవసరమైతే 24 గంటలు నిర్మాణ పనులు జరిగే విధంగా చూస్తాం....
సీఎం చంద్రబాబు నాయుడు అనేక సందర్భాలలో విజయవాడ ఎయిర్పోర్ట్ ని క్యాపిటల్ ఎయిర్పోర్ట్గా తీసుకుని టాప్ క్లాస్ ఏర్పోర్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ నిర్మించాలని ఆలోచనలో ఉన్నారు....
ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు నూతన టెర్మినార్ మీద రివ్యూలు నిర్వహిస్తున్నారు....
ఎంపీలు చిన్ని బాలశౌరి, ఎమ్మెల్యే వెంకట్రావు గార్లు ఎప్పటికప్పుడు ఏర్పోర్ట్ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు....
మూడు నెలల్లోగా నూతన టెర్మినల్ పనులను పూర్తిచేసే లక్ష్యంతో పని చేస్తున్నాం....
నూతన హంగులతో ప్రయాణికులకు అవసరమైన వసతులు ఏరో బ్రిడ్జిల్ తో సహా క్వాలిటీతో టెర్మినల్ నిర్మాణం జరుగుతుంది....
ఆగస్టు 13 నుండి విజయవాడ నుండి వారణాసికి నూతన సర్వీసును ప్రారంభించనున్నాం...
గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చొరవతో విజయవాడ నుండి సింగపూరు సర్వీసులు ఆపరేట్ చేసాం....
దేశంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లన్ని హబ్స్ అప్ కనెక్టివిటీ రానున్న రోజుల్లో హైదరాబాద్ ను హబ్ చేసి ఇక్కడ నుండి ఇంటర్నేషనల్ సర్వీసులు ఆపరేటింగ్ చేయవచ్చు....
ఇప్పుడు విజయవాడ నుండి అమెరికా వెళ్లాలంటే ఢిల్లీ వెళ్లి లగేజ్ తో సహా చెక్ అవుట్ అవి మళ్లీ ఢిల్లీ నుంచి వేరే ఫ్లైట్ ఎక్కవలసి వస్తుంది....
రానున్న రోజుల్లో విజయవాడ విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో నుండి ఇంటర్నేషనల్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురానున్నాం....
ఎంపీ కేసునేని చిన్ని మాట్లాడుతూ
రామ్మోహన్ నాయుడు చొరవతో విజయవాడ నుండి ఇంటర్నేషనల్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురానున్నాం.,
కూటమి ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కార్ హయాంలో ఇన్ఫ్రా స్ట్రక్చర్ సర్వేనెంబర్ అభివృద్ధి చెందుతుంది....
హైదరాబాదు బెంగుళూరు మద్రాసు కలెక్టీని పెంచడం జరిగింది....
విజయవాడ ఎయిర్పోర్ట్ నుండి ముంబైకి రెండు సర్వీసులు, రాబోవు రోజుల్లో వారణాసి కలకత్తా కు సర్వీసులు ప్రారంభించనున్నాం....
మాకు ఈ ప్రాంతంలో దసరా పెద్ద పండగ దసరా లోపు నూతన టెర్మినల్ ఎయిర్పోర్టు నిర్మాణం అందుబాటులోకి తీసుకోవాలని మంత్రి గారిని కోరాం...
నూతన టెర్మినల్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతన మీదగా ప్రారంభించాలని కోరాం...
శబరిమల సీజన్ ప్రారంభం అయ్యే లోపు కొచ్చిన్ కు విజయవాడ నుంచి విమాన సర్వీసును ఏర్పాటు చేయమని మంత్రి గారిని అరగడం జరిగింది...
కొచ్చిన్ గోవా అహ్మదాబాద్లకు కూడా ఫ్లైట్ సర్వీసులు ఏర్పాటు చేయమని మంత్రి గారిని కోరడం జరిగింది.




