Gannavaram: గన్నవరం ఎయిర్పోర్టులో అత్యాధునిక ఏటీసీ టవర్!

Gannavaram: గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన ఏటీసీ సముదాయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎంపీలు బాలసౌరి, చిన్ని పర్యవేక్షణ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 July 2026 1:41 PM IST
Gannavaram
X

Gannavaram: గన్నవరం ఎయిర్పోర్టులో అత్యాధునిక ఏటీసీ టవర్!

Gannavaram: గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో నూతనంగా నిర్మించిన (ఏటీసీ) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సముదాయాన్ని ప్రారంభించిన కేంద్ర విమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్ట్ అధారిటీ కమిటీ చైర్మన్ ఎంపీ వల్లభనేని బాలసౌరి, కో చైర్మన్ ఎంపీ కేసినేని (చిన్ని) శివనాథ్

ముందుగా నూతనంగా నిర్మించిన ఏటీసీ ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story