Machilipatnam: మచిలీపట్నం సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడి మృతదేహం లభ్యం

Machilipatnam: మచిలీపట్నం మంగినపూడి బీచ్ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు పల్లెటి రాజు మృతదేహం లభ్యం. తాళ్లపాలెంలో తీవ్ర విషాద ఛాయలు.

Reddy, Pedana
Published on: 16 Aug 2026 11:19 AM IST
Machilipatnam
X

Machilipatnam: మచిలీపట్నం సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడి మృతదేహం లభ్యం

Machilipatnam: కృష్ణాజిల్లా,మచిలీపట్నం సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడి మృతదేహం లభ్యం.నిన్నటి రోజున మంగినపూడి బీచ్ లో వేటకు వెళ్లి మత్స్యకారుడు పల్లెటి రాజు (20).

రాజు కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన స్థానిక మత్స్యకారులు, మెరైన్ పోలీసులు, సత్రంపాలెం గ్రామ పరిసరాల్లో సముద్రంలో ఏడు కిలో మీటర్ల దూరంలో కనిపించిన రాజు మృతదేహం.

రాజు మృతితో తాళ్లపాలెం వైఎస్ఆర్ ఫిషర్ మెన్ కాలనీలో విషాధ ఛాయలు. కన్నీరుమున్నీరై విలపిస్తున్న కుటుంబ సభ్యులు

Reddy, Pedana

Reddy, Pedana

Next Story