Penamaluru: పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వివాహ వేడుకకు హాజరు!

Penamaluru: పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ టీడీపీ ముఖ్య నేత బర్మా వెంకటేశ్వరరావు కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Ramana, Penamaluru
Published on: 22 Aug 2026 8:34 PM IST
Penamaluru
X

Penamaluru: పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వివాహ వేడుకకు హాజరు!

పెనమలూరు: తెలుగుదేశం పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు శ్రీ బర్మా వెంకటేశ్వరావు గారి కుమారుని వివాహ వేడుకలో పాల్గొని,నూతన వధూవరులను ఆశీర్వదించిన పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు.

ఈ సందర్భంగా నూతన దంపతులకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ,వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో నిండాలని ఆకాంక్షించారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story