Nimmakuru: నిమ్మకూరులో ఘనంగా నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలు!
Nimmakuru: కృష్ణా నిమ్మకూరులో నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలు. NTR విగ్రహానికి నివాళులర్పించి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన నందమూరి రామకృష్ణ మరియు టీడీపీ ఎమ్మెల్యేలు.
Nimmakuru: నిమ్మకూరులో ఘనంగా నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలు!
Nimmakuru: పామర్రు నియోజకవర్గం, రిపోర్టర్ భాను గారపాటి.నిమ్మకూరులో ఘనంగా నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలు. తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు, బసవతారకంల విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించిన నందమూరి రామకృష్ణ, పామర్రు, పెడన, గన్నవరం ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు, మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్, కుదరవల్లి నరసయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు.
అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో నిర్వహించిన టిడిపి నాయకులు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన నందమూరి రామకృష్ణ, టిడిపి నాయకులు. రక్తదానం చేసిన వారిని పలకరించి ప్రశంస పత్రాలు అందజేసిన నందమూరి రామకృష్ణ, టిడిపి నాయకులు.
Next Story




