Nandigama: జెడ్పీటీసీ, ఎంపీటీసీ సన్మాన సభలో హాట్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే!
Nandigama: నందిగామలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల సన్మాన సభ. వెన్నుపోటు పొడిచే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించిన ప్రభుత్వం విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.
Nandigama: జెడ్పీటీసీ, ఎంపీటీసీ సన్మాన సభలో హాట్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే!
Nandigama: నందిగామ నియోజకవర్గంలో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని రెండున్నర సంవత్సరాల పరిపాలన సంక్షేమం అభివృద్ధికి చూసి మున్సిపల్ ఎన్నికల్లో గాని ఎంపీటీసీ , జడ్పీటిసి ఎన్నికలలో అఖండ మెజారిటీతో గెలిపించి ప్రజలు పట్టం కట్టారని ఆమె పేర్కొన్నారు.
తెలుగుదేశంపార్టీ స్థాపించినప్పుడు నుంచి పార్టీలో ఉంటు కొంతమంది టీడీపీ నాయకులు వెన్నుపోటు పొడిచి పార్టీపై దుష్ప్రచారం చేసే వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానికి వారి పేర్లను నివేదిక తయారుచేసి అధిష్టానానికి పంపించామని తెలిపారు. త్వరలో అలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని తెలిపారు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.




