Nandigama: నియోజకవర్గంలో పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి, నగదు అపహరణ!
Nandigama: నందిగామ పరిటాల పెట్రోల్ బంక్‌లో సిబ్బందిపై దాడి చేసి నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడు విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Nandigama: నియోజకవర్గంలో పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి, నగదు అపహరణ!
Nandigama: పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి... కారులో వచ్చి దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు... కంచికచర్ల మండలం పరిటాల గ్రామ శివారు ప్రాంతం జాతీయ రహదారి 65 ప్రక్కన ఉన్న హెచ్ పీ (HP) బంకులో సంఘటన... దాడిలో తీవ్రంగా గాయపడ్డ పెట్రోల్ బంక్ లో పనిచేసే యువకుడు...సయ్యద్ హరిఫ్ (30) సంవత్సరాలు...
సయ్యద్ హరిఫ్ ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామానికి చెందిన వాడిగా గుర్తింపు... గాయాలు పాలైనా సయ్యద్ హరిఫ్ విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు... కార్డు స్వైప్ చేస్తానని చెప్పి సయ్యద్ హరిఫ్ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని పారిపోతూ అతని పై దాడి చేశారు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కంచికచర్ల పోలీసులు...




