Nandigama: నందిగామలో వైకాపా నేతలు మొండితోక బ్రదర్స్‌పై కేసు నమోదు!

Nandigama: నందిగామ పోలీస్ స్టేషన్‌లో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్‌లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

Naresh, Nandigama
Published on: 14 Jun 2026 5:14 PM IST
Nandigama
X

Nandigama: నందిగామలో వైకాపా నేతలు మొండితోక బ్రదర్స్‌పై కేసు నమోదు!

Nandigama: నందిగామ నియోజకవర్గ వైకాపా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ లపై నందిగామ పోలీస్ స్టేషన్ పలు సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

ఇటీవల జరిగిన వెన్నుపోటు రెండేళ్లు అనే కార్యక్రమంలో దున్నపోతుపై నిరసన చేపట్టి. జనజీవనానికి ఇబ్బంది కలిగించటం అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబు ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచితవ్యాఖ్యలు చేయడంతో.

నందిగామ పట్టణ టిడిపి అధ్యక్షుడు ఏచూరి రామకృష్ణ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నందిగామ పోలీసులు.

Naresh, Nandigama

Naresh, Nandigama

Next Story