Kanchikacherla: కంచికచర్లలో మూరకొండ ఏడుకొండలు ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు!

Kanchikacherla: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్లలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి మూరకొండ ఏడుకొండలు విస్తృత ప్రచారం నిర్వహించారు.

Naresh, Nandigama
Published on: 25 Oct 2026 11:53 AM IST
Kanchikacherla
X

Kanchikacherla: కంచికచర్లలో మూరకొండ ఏడుకొండలు ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు!

Kanchikacherla: నన్ను ఆశీర్వదించండి మండలాన్ని అభివృద్ధి చేస్తా జడ్పిటీసీ అభ్యర్థి మూరకొండ ఏడుకొండలు ఎన్నికల ప్రచారలో జడ్పీటీసీ అభ్యర్థి ఏడుకొండలకు కంచికచర్ల పట్టణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలతో మమేకమై కంచికచర్ల పట్టణ ఎంపీటీసీ 2 వ సెగ్మెంట్ ఓర్స్ నరసింహ రావు కలిసి ఓట్లు అభ్యర్థించారు మూరకొండ ఏడుకొండలు.

ఓటర్లను ఉత్సాహపరుస్తూ ఆత్మీయ పలకరింపులు. కంచికచర్లలో గడప గడపకు తిరుగుతూ కూటమి ప్రభుత్వం యొక్క సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. మూరకొండ ఏడుకొండలు ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తోంది.

కూటమీ పార్టీల నేతలు ఆయన వెంట నడుస్తూ మూరకొండ‌ ఏడుకొండలు గెలిపించాలని కోరుతుండగా ప్రజలు కొండలకు మద్దతుగా ఓటువేసి గెలిపిస్తామని చెప్పుటం ఆయన విజయం ముందే ఖరారైంది.

Naresh, Nandigama

Naresh, Nandigama