Tiruvuru: తిరువూరులో పోస్టల్ బ్యాలెట్ పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీ శా

Tiruvuru: తిరువూరు మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీ శా పరిశీలించి, నవంబర్ 1న జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

Venkateswara Rao, Tiruvuru
Published on: 29 Oct 2026 4:15 PM IST
Tiruvuru
X

Tiruvuru: తిరువూరులో పోస్టల్ బ్యాలెట్ పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీ శా

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు పురపాలక సంఘంలో పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీ శా. ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్. ఎన్నికల సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ ప్రక్రియ సజావుగా పూర్తి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మరో నాలుగు పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి.. నవంబర్ 1న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఓటర్లకు కలెక్టర్ విజ్ఞప్తి, ఎన్నికలకు సంబంధించి ఏవైనా సందేహాలు, అపోహలు ఉంటే సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించాలి.

ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు, ఎన్టీఆర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించడమే లక్ష్యం: కలెక్టర్ జి. లక్ష్మీ శా.

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru