NTR: చింతలపాడులో పర్యటించిన కలెక్టర్, ఎమ్మెల్యే!

NTR: ఎన్టీఆర్: తిరువూరు మండలం చింతలపాడులో గాలివానకు ధ్వంసమైన ఇళ్లను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీష, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్; బాధితుల పరామర్శ.

Venkateswara Rao, Tiruvuru
Published on: 24 Sept 2026 12:43 PM IST
NTR
X

NTR: చింతలపాడులో పర్యటించిన కలెక్టర్, ఎమ్మెల్యే!

NTR: * తిరువూరు మండలం చింతలపాడులో పర్యటించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

* గాలివానకు ధ్వంసమైన ఇళ్లను పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించిన- జిల్లా కలెక్టర్ జి లక్ష్మీ శా.

* పునరావాస కేంద్రాలను పరిశీలించి నిరాశ్రయ కుటుంబాలకు భరోసా ఇచ్చిన కలెక్టర్

* యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశం

* నిన్న గాలివానలో గాయపడిన బాధితులు తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్

* ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని అక్కడి వైద్యులు సూచిస్తున్నారని కలెక్టర్‌కు వివరించిన ఎమ్మెల్యే

* బాధితులకు వైద్యం విషయంలో ఇటువంటి పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన కలెక్టర్

* గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్

•సహాయక చర్యలను వేగవంతం చేసి బాధితులకు అండగా నిలవాలని అధికారులకు సూచన

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru