Konduru: ప్రోటోకాల్ పాటించలేదని కార్యక్రమం బహిష్కరించిన ఎమ్మెల్యే
Konduru: ఎన్టీఆర్ జిల్లా అట్లప్రగడలో పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని బహిష్కరించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. అధికారుల గైర్హాజరీపై తీవ్ర అసంతృప్తి.
Konduru: ప్రోటోకాల్ పాటించలేదని కార్యక్రమం బహిష్కరించిన ఎమ్మెల్యే
ఎ.కొండూరు: ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు (మం) అట్లప్రగడ గ్రామంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. డిప్యూటీ తహసిల్దార్ మినహా హాజరుకాని ఎమ్మార్వో ఉదయ భాస్కర్,పంచాయతీ శాఖల అధికారులు..
ప్రోటోకాల్ ప్రకారం అధికారులు హాజరు కాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యక్రమాన్ని బహిష్కరించిన ఎమ్మెల్యే కొలికపూడి సంబంధిత అధికారులు తన కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలంటూ అక్కడి నుండి వెళ్లిపోయిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.
Next Story




