Kanchikacherla: పరిటాల క్వారీ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత - రైతుల అరెస్ట్
Kanchikacherla: పరిటాలలో క్వారీలు, క్రషర్ల అనుమతుల సమావేశంలో ఉద్రిక్తత. పంటలు నాశనం అవుతున్నాయని నిలదీసిన మహిళా రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు.
Kanchikacherla: పరిటాల క్వారీ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత - రైతుల అరెస్ట్
కంచికచర్ల: కంచికచర్ల మండలం పరిటాల గ్రామ శివారు ప్రాంతమైన కొత్త క్వారీ, క్రషర్ అనుమతులు కోసం పాత వాటి పొడిగింపు కోసం.పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ అనుమతులు కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
రైతులు మా పొలాల్లో దుమ్ము ధూళి వలన పంటలు పండటం లేదని రైతులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్, రెవెన్యూ అధికారులు ప్రశ్నించడం జరిగింది.
రైతులు ఎదురుతిరుగుతున్నారని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. మాకు న్యాయం చేయాలని అడిగితే మహిళా రైతులు అని కూడా చూడకుండా నెట్టుకుంటూ పోలీసులు వెళ్ళారని...
రైతులను మమ్మల్ని అరెస్టు చేయడం ఇదెక్కడి న్యాయం తెలిపారు రైతులు. అరెస్టు నందిగామ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం.




