Tiruvuru: ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం బైక్ ఢీకొని వ్యక్తి మృతి!
Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం మల్లెల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. తాడి మొద్దుల ట్రాక్టర్ బైక్‌ను ఢీకొనడంతో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం.
Tiruvuru: ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం బైక్ ఢీకొని వ్యక్తి మృతి!
Tiruvuru: తిరువూరు (మం) మల్లెల గ్రామం శివారులో బైకును ఢీ కొన్న తాడి మొద్దులతో వెళ్తున్న ట్రాక్టర్..
బైకుపై ప్రయాణిస్తున్న ఖమ్మం జిల్లా గణేశంపాడు చెందిన గోదా కేశవరావు (53) సంఘటన స్థలంలోనే మృతి.
మల్లెల గ్రామానికి చెందిన ప్రత్తిపాటి జమలయ్య పరిస్థితి విషమం..
ప్రధమ చికిత్స అనంతరం అత్యవసర చికిత్స పై విజయవాడకు తరలింపు..
సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న పోలీసులు.
Next Story




