Vissannapeta: పోస్ట్ మాస్టర్ ఇంట్లో 80 గ్రాముల బంగారం అపహరణ!
Vissannapeta: ఎన్టీఆర్ జిల్లా కలగర గ్రామంలో పోస్ట్ మాస్టర్ ఇంట్లో భారీ చోరీ. 80 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణ.
Vissannapeta: పోస్ట్ మాస్టర్ ఇంట్లో 80 గ్రాముల బంగారం అపహరణ!
Vissannapeta: ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కలగర గ్రామంలో, ఓ ఇంట్లో భారీ చోరీ.
గ్రామానికి చెందిన పోస్ట్ మాస్టర్ పసుపులేటి శ్రీనివాసరావు ఇంట్లోకి చొరబడిన దుండగులు, సుమారు 80 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరణ.
విషయం తెలుసుకున్న విస్సన్నపేట ఎస్సై ఎం అర్జున్ రావు,వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. దుండగుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Next Story




