Vissannapeta: ఒకటి రెండు రోజుల్లో పులిని పట్టుకుంటాం: ఏసీపీ రామచంద్రరావు!
Vissannapeta: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వలో పెద్దపులి సంచారం నేపథ్యంలో మైలవరం ఏసీపీ పి. రామచంద్రరావు గ్రామస్తులకు అవగాహన కల్పించి, డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు.
Vissannapeta: ఒకటి రెండు రోజుల్లో పులిని పట్టుకుంటాం: ఏసీపీ రామచంద్రరావు!
విస్సన్నపేట: విస్సన్నపేట(మ), కొండ పర్వలో పెద్దపులి సంచారం నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన మైలవరం ఏసిపి పి. రామచంద్రరావు, రాత్రి వేళల్లో ఎవరు ఒంటరిగా బయటికి రావద్దని గుంపులుగా శబ్దం చేసుకుంటూ రావాలని గ్రామస్తులుకు అవగాహన కల్పించిన ఎసిపి ఈరోజు రేపటిలో పెద్దపులిని పట్టుకుంటామని.
సి పి ఆదేశాల మేరకు డేటా డ్రోన్ సహాయంతో ఎప్పటికప్పుడు నిఘా పెట్టామని గ్రామస్తులు ఎవరు భయభ్రాంతులకు గురవద్దని వారికి ధైర్యం చెప్పిన ఎసిపి పులి సంచరించే మార్గాన భారీ గేడ్లు పెట్టీ రాకపోకలు నిషేధమని హెచ్చరిక బోర్డులు పెట్టిన అధికారులు ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం, వివిధ శాఖల అధికారులు కొండపర్వ గ్రామంలో ఉండి పులి కోసం నిఘా ఏర్పాటు చేశారు.




