Krishna District: పామర్రు చేరుకున్న ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి!

Krishna District:కృష్ణా జిల్లా పామర్రు పరిధిలోని కనుమూరులో పర్యటించారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కలెక్టర్ బాలాజీలతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

Bhanu, Pamarru
Published on: 1 July 2026 6:10 PM IST
Krishna District
X

Krishna District: పామర్రు చేరుకున్న ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి!

కృష్ణ: మూరులో యలమంచిలి శివాజీ గ్రామ ప్రవేశ ద్వారం...పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన గవర్నర్ హరిబాబు.

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కలెక్టర్ బాలాజీ.

గ్రామాభివృద్ధి పనులను పరిశీలించిన గవర్నర్ హరిబాబు.

Bhanu, Pamarru

Bhanu, Pamarru

Next Story