Krishna: పామర్రు గుడివాడ రోడ్డు ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. వృద్ధురాలు మృతి!
Krishna: విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై పామర్రు గుడివాడ రోడ్డు ఫ్లైఓవర్‌పై నిలిపి ఉంచిన లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది.
Krishna: పామర్రు గుడివాడ రోడ్డు ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. వృద్ధురాలు మృతి!
Krishna: విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై పామర్రు లో గుడివాడ రోడ్డు ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం. వెనకనుంచి ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. కారులో ఉన్న ఒరుసు చిన్న తిరుపతమ్మ (60) మృతి. మిగిలిన వారికి స్వల్ప గాయాలు. జగ్గయ్యపేటకు చెందిన కుటుంబం మోపిదేవి వెళ్తుండగా జరిగిన ప్రమాదం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.




