Krishna: పంట బోదెలో గుర్తుతెలియని శవం: కృష్ణా జిల్లాలో కలకలం!
Krishna: కృష్ణా జిల్లా పామర్రు మండలం శ్యామలాపురం వద్ద పంట బోదెలో గుర్తుతెలియని వృద్ధుని మృతదేహం లభ్యం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Krishna: పంట బోదెలో గుర్తుతెలియని శవం: కృష్ణా జిల్లాలో కలకలం!
Krishna: పామర్రు నియోజకవర్గం, రిపోర్టర్ -భాను గారపాటి.పామర్రు (మ) శ్యామలా పురం వద్ద పంట బోదెలో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం సుమారు నాలుగు రోజుల క్రితం పడి మృతి చెంది వుండవచ్చుని చెబుతున్న పోలీసులు గుర్తు పట్టని స్థితిలో మృతదేహం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు




