Pedana: పెడనలో జగన్, చంద్రబాబులపై కాంగ్రెస్ విమర్శలు

Pedana: పెడనలో జగన్, చంద్రబాబులపై కాంగ్రెస్ నేత సొంటి నాగరాజు తీవ్ర విమర్శలు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతోందని వెల్లడి.

Reddy, Pedana
Published on: 8 Oct 2026 10:40 PM IST
Pedana
X

Pedana: పెడనలో జగన్, చంద్రబాబులపై కాంగ్రెస్ విమర్శలు

పెడన: కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు సొంటి నాగరాజు ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ పాత్రికేయ సమావేశంలో సొంటి నాగరాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ పాలన తీసుకొస్తానని రాష్ట్రాన్ని అధోగతి చేశాడని మరియు చంద్రబాబు నాయుడు సింగపూర్ మలేషియా దేశాలుగా ఆంధ్రప్రదేశ్ ని నిర్మిస్తానని ప్రజలకు మాయ మాటలు పలికేడని సొంటి నాగరాజు ఆరోపించారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని,28 వార్డులు అభ్యర్థుల విషయంలో అనుషణం కసరస్థ చేస్తూ పెడన పట్టణంలో పార్టీని బలోహితం చేసే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు.త్వరలో కూటమి, వైసిపి పార్టీ నుండి నాయకులు భారీగా చేరికలు ఉన్నాయని సొంటి నాగరాజు తెలిపారు.

Reddy, Pedana

Reddy, Pedana