Pedana: విద్యార్థుల భవితకు గురువే మార్గదర్శి: గౌరీ ప్రసాద్!
Pedana: కృష్ణా జిల్లా పెడన మండలంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
Pedana: విద్యార్థుల భవితకు గురువే మార్గదర్శి: గౌరీ ప్రసాద్!
పెడన: మండలాలలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెడన విశ్వ భారతి హై స్కూల్లో జరిగిన కార్యక్రమాలలో ప్రిన్సిపాల్ అనుమకొండ గౌరీ ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించడంతోపాటు వారి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తూ ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పెడన ఎస్సై సత్యనారాయణని అధ్యాపకులు సత్కరించారు.
Next Story




