Vuyyuru: ఉయ్యూరులో కూటమి ప్రచారం: బోడే రంగ ప్రవేశం!

Vuyyuru: ఉయ్యూరు 5వ డివిజన్‌లో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రచారం చేసి, కూటమి చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్, కౌన్సిలర్ అభ్యర్థి కిరణ్‌లను గెలిపించాలని కోరారు.

Ramana, Penamaluru
Published on: 27 Oct 2026 5:34 PM IST
Vuyyuru
X

Vuyyuru: ఉయ్యూరులో కూటమి ప్రచారం: బోడే రంగ ప్రవేశం!

Vuyyuru: ఉయ్యూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 5వ డివిజన్‌లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించి,ప్రజలను ఓట్లు అభ్యర్థిచిన పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు ఈ సందర్భంగా చైర్మన్ అభ్యర్థి శ్రీ చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్ గారు 5వ డివిజన్ కౌన్సిలర్ అభ్యర్థి శ్రీ చింతలపూడి కిరణ్ గారిని గెలిపించాలని కోరాను.

గత వైసీపీ పాలనలో టిడ్కో ఇళ్ల పంపిణీలో జరిగిన జాప్యం,అన్నా క్యాంటీన్ల మూసివేత, తాగునీటి సమస్యలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత గత పాలకులదే. టిడ్కో ఇళ్లలో మిగిలిన పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.

ప్రజా సంక్షేమం,మౌలిక సదుపాయాల కల్పన, ఉయ్యూరు సమగ్ర అభివృద్ధే మా ప్రధాన లక్ష్యం. కూటమి అభ్యర్థులను గెలిపించి ఉయ్యూరు అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరుతున్నాను.

Ramana, Penamaluru

Ramana, Penamaluru