Penamaluru: నలుగురు లబ్ధిదారులకు రూ.9.27 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీలు అందజేత!

Penamaluru: పెనమలూరు నియోజకవర్గంలో నలుగురు లబ్ధిదారులకు రూ.9.27 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్.

Ramana, Penamaluru
Published on: 16 Sept 2026 4:03 PM IST
Penamaluru
X

Penamaluru: నలుగురు లబ్ధిదారులకు రూ.9.27 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీలు అందజేత!

Penamaluru: పోరంకి ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.9,27,000 లక్షల విలువైన LOC పత్రాలను నలుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో వైద్యం కోసం పేదలు ఇళ్లు, నగలు తాకట్టు పెట్టి అప్పుల పాలయ్యారు,కానీ నేడు సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల కష్టాల్లో అండగా నిలుస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వేగంగా ఆర్థిక సహాయం అందిస్తోంది, ప్రజల ప్రాణాలే ప్రభుత్వానికి ప్రాధాన్యం అని పేర్కొన్నారు.

మాటల్లో కాదు...చేతల్లోనే సంక్షేమం!అభివృద్ధిలో ముందుకు ప్రజా సేవలో ఎప్పుడూ ముందుండే పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru