Penamaluru: పెనమలూరులో ఘనంగా సీఎం సహాయ నిధి ఎల్వోసీ పత్రాల పంపిణీ!
Penamaluru: పెనమలూరులో 5 గురు లబ్ధిదారులకు రూ.8,23,000 విలువైన సీఎం సహాయ నిధి ఎల్వోసీ పత్రాలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు అందజేశారు.
Penamaluru: పెనమలూరులో ఘనంగా సీఎం సహాయ నిధి ఎల్వోసీ పత్రాల పంపిణీ!
Penamaluru: నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం,ఆపదలో అండగా నిలవడం — ఇది మాటల్లో కాదు, పనుల్లో చూపిస్తున్న నాయకత్వం... పెనమలూరు నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు మొత్తం ₹8,23,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) LOC పత్రాలను పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు... ప్రజల కష్టాల్లో వెంట నిలబడి,వైద్య ఖర్చుల భారం తగ్గిస్తూ — ప్రజల ప్రభుత్వం అంటే ఇదే అని మరోసారి నిరూపించారు...




