Tadigadapa: యనమలకుదురులో వినాయక పూజలు: బోడే హేమ ప్రార్థనలు
Tadigadapa: తాడిగడప మున్సిపాలిటీ యనమలకుదురులో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సతీమణి బోడే హేమ పాల్గొని పూజలు చేశారు.
Tadigadapa: యనమలకుదురులో వినాయక పూజలు: బోడే హేమ ప్రార్థనలు
Tadigadapa: తాడిగడప మున్సిపాలిటీ యనమలకుదురు గ్రామంలో ఘనంగా నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు సతీమణి శ్రీమతి బోడే హేమ గారు పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు...
ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు.
విఘ్నాలు తొలగించి… విజయాలు అందించే వినాయకుడి ఆశీస్సులు ప్రతి ఇంటా ఉండాలి.




