NTR: రాజముద్ర పాసు పుస్తకాలు రెడీ.. పంపిణీకి సర్వం సిద్ధం!
NTR: ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం వెస్ట్ మాధవరంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.
NTR: రాజముద్ర పాసు పుస్తకాలు రెడీ.. పంపిణీకి సర్వం సిద్ధం!
ఎన్టీఆర్ జిల్లా: ఏ.కొండూరు మండలం వెస్ట్ మాధవరంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో "స్వర్ణగ్రామం- స్వర్ణవార్డులో పంపిణీ చేయనున్న రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ విధానాన్ని సీసీఎల్ఏ అడిషనల్ కమిషనర్ వెంకట మురళి (ఐఏఎస్), జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ (ఐఏఎస్) పర్యవేక్షించారు. తిరువూరు ఆర్డీవో ఏ.కుమార్, తహసిల్దారులు పాల్గొన్నారు.
Next Story




