Tadigadapa: తాడిగడప నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న బోడే వెంకట్ రామ్!

Tadigadapa: తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పలు డివిజన్లలో కూటమి అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో పెనమలూరు నియోజకవర్గ యువ నాయకులు శ్రీ బోడే వెంకట్ రామ్ పాల్గొన్నారు.

Ramana, Penamaluru
Published on: 15 Nov 2026 4:52 PM IST
Tadigadapa
X

Tadigadapa: తాడిగడప నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న బోడే వెంకట్ రామ్!

తాడిగడప: తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పలు డివిజన్లలో కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు కార్యక్రమాల్లో పెనమలూరు నియోజకవర్గ యువ నాయకులు, శ్రీ బోడే వెంకట్ రామ్ గారు పాల్గొన్నారు,ఈ సందర్భంగా అభ్యర్థులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుని వారికి అభినందనలు తెలియజేశారు.

నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల ప్రక్రియను సమీక్షస్తూ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా భాగస్వాములయ్యారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru