Undavalli: అమరావతిలో హైటెన్షన్..
Undavalli: అమరావతి రాజధాని ప్రాంతంలో ఉండవల్లి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Undavalli: అమరావతిలో హైటెన్షన్..
ఉండవల్లి: ఉండవల్లి వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిరసన
నేడు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్న వైసీపీ బృందం.
రాజధానిలో వైసీపీ బృందం పర్యటిస్తే అడ్డుకోవటానికి సిద్ధంగా ఉన్న టిడిపి నాయకులు
గో బ్యాక్ మావిగన్ బ్యాచ్ అంటూ నినాదాలు
మరి కొద్ది సేపట్లో వైసీపీ నాయకులు రాజధానిలో పర్యటించే అవకాశం
Next Story




